100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 4 -1975
TAKSH TALK SHOW by Taksh Entertainments & Productions
Episode notes
Episode 5 is all about the movies in the decade 1970 to 1979.ఈ ఎపిసోడ్ లో 1975 లో విడుదల అయిన - అన్నదమ్ముల అనుబంధం, బలిపీఠం, ఎదురులేని మనిషి, జీవన జ్యోతి , ముత్యాల ముగ్గు, పరివర్తన, పూజ, శ్రీ రామాంజనేయ యుద్ధం , స్వర్గం నరకం, యశోదకృష్ణ, చిత్రాలని గుర్తుచేసుకుందాం