100 Yrs of Telugu Cinema-Episode#5 - Part 3 -1974
TAKSH TALK SHOW by Taksh Entertainments & Productions
Episode notes
Episode 5 is all about the movies in the decade 1970 to 1979. ఈ ఎపిసోడ్ లో 1974 లో విడుదల అయిన అల్లూరి సీతారామరాజు , కృష్ణవేణి, మంచిమనుషులు, నిప్పులాంటి మనిషి, ఓ సీత కధ , తాతమ్మ కల చిత్రాలని గుర్తుచేసుకుందాం